మద్య నిషేధ ప్రచారానికి ఓ కమిటీ - మద్యం నిషేధ ప్రచారానకి కమిటీ
రాష్ట్రంలో మద్య నిషేధ ప్రచారానికి ప్రభుత్వం ఓ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని మద్య విమోచన కమిటీగా పేర్కొంది.
cm
రాష్ట్రంలో మద్య నిషేధ ప్రచారానికి ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వి.లక్ష్మణ్‌రెడ్డి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని రూపొందించింది. మద్య విమోచన ప్రచార కమిటీగా పేర్కొంటూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
Last Updated : Oct 24, 2019, 11:56 PM IST