అర్జీదారులు, సందర్శకులకు మంత్రులు వారంలో ఒకరోజు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో మంగళ, బుధవారాల్లో అందుబాటులో ఉండాల్సిందిగా సీఎం జగన్...... మంత్రివర్గ సమావేశంలో మంత్రులను ఆదేశించారు. దీనిపై వివిధ సందర్భాలలో మంత్రులు చేసిన అభ్యర్ధనల మేరకు వాటిని సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు.
మంత్రులు ప్రతి బుధవారం సచివాలయంలో ఉండాల్సిందే.. - ప్రతీ బుధవారం సచివాలయంలో మంత్రులు వార్తలు
రాష్ట్ర మంత్రులు ప్రతి బుధవారం సచివాలయంలో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సచివాలయంలో మంత్రులు అందుబాటులో ఉండే అంశంపై ప్రభుత్వం మరోమారు స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది.
ap ministers
Last Updated : Feb 28, 2020, 1:20 PM IST