Ap inter exams: ఇంటర్మీడియట్ పరీక్షలు.. మే 5 నుంచి? - ap latest news
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను మే 5 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అర్ధ సంవత్సర పరీక్షలు నిర్వహించిన అధికారులు.. పబ్లిక్ పరీక్షలపై దృష్టిసారించారు. కరోనా ఉద్ధృతి లేకపోతే ఈ తేదీల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
![Ap inter exams: ఇంటర్మీడియట్ పరీక్షలు.. మే 5 నుంచి? Ap inter exams](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14127940-339-14127940-1641605907479.jpg)
Ap inter exams