ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి ఇంటర్ పరీక్షలు వాయిదా - ఏపీ కరోనా న్యూస్

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదాపడ్డాయి. కరోనా ప్రభావంతో ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్ నేపథ్యంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది.

Ap intermediate exams postponed due to corona
నేటి ఇంటర్ పరీక్షలు వాయిదా

By

Published : Mar 23, 2020, 6:41 AM IST

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి జరగాల్సిన ఇంటర్‌ రెండో ఏడాది మోడ్రన్‌ లాంగ్వేజీ, జాగ్రఫీ, పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్‌ విద్యామండలి ప్రకటించింది. ఈనెల 31 వరకూ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే అంశాన్ని త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details