ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

I CET RESULTS: నేడు ఐసెట్ ఫలితాలు విడుదల - ఐసెట్-2021 ఫలితాలు విడుదల

ICET-2021 RESULTS
ఐసెట్-2021 ఫలితాలు విడుదల

By

Published : Sep 30, 2021, 8:22 PM IST

Updated : Oct 1, 2021, 12:51 AM IST

20:19 September 30

నేడు ఐసెట్-2021 ఫలితాలు విడుదల

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఐసెట్‌కు 42 వేల 95మంది దరఖాస్తు చేయగా.. 38 వేల 115మంది పరీక్షకు హాజరయ్యారు.

ఇదీ చదండి..

 అక్టోబర్ 8న 'రామోజీ ఫిల్మ్ సిటీ' రీఓపెన్

Last Updated : Oct 1, 2021, 12:51 AM IST

ABOUT THE AUTHOR

...view details