న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే కే మహేశ్వరి సూచించారు. న్యాయవాదులు, జడ్జిలు, బార్ కౌన్సిల్ సభ్యులతో సీజే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైకోర్టు విషయంలో న్యాయవాదులు న్యాయ పరిష్కారం చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తరలింపు కోరుతూ గత నెల 9 నుంచి లాయర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
న్యాయవాదులూ... ఆందోళన విరమించండి: హైకోర్టు సీజే - హైకోర్టు తరలింపు కోరుతూ ఏపీలో నిరసన వార్తలు
ఆందోళన విరమించి న్యాయవాదులు విధులకు హాజరు కావాలని హైకోర్టు సీజే జస్టిస్. జే కే మహేశ్వరి సూచించారు.

ap highcourt chief justice appel to lawyers withdraw protests in state
న్యాయవాదులు ఆందోళన విరమించండి: హైకోర్టు సీజే జస్టిస్. మహేశ్వరి