ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సిట్​ ఏర్పాటుపై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్ - ఏపీ సీఎం జగన్ వార్తలు

సిట్ ఏర్పాటుపై దాఖలైన పిటిషన్​పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణను ముగించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు... తీర్పును రిజర్వులో ఉంచింది.

AP High Court
AP High Court

By

Published : Sep 9, 2020, 8:41 PM IST

గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్​ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. తెదేపా నేత వర్ల రామయ్య దాఖలు చేసిన ఈ పిటిషన్​పై ఇప్పటికే వాదనలు విన్న న్యాయస్థానం... విచారణను ముగించింది. పిటిషనర్​తో పాటు ప్రభుత్వ వాదనలు విన్న కోర్టు... తీర్పును రిజర్వులో ఉంచింది.

ABOUT THE AUTHOR

...view details