ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ-వాచ్ యాప్​పై విచారణ మార్చి 5వ తేదీకి వాయిదా - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

ఈ-వాచ్ యాప్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ ప్రారంభించిన యాప్​కు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. తదుపరి విచారణ మార్చి 5వ తేదీకి వాయిదా పడింది.

ap high court
ఈ వాచ్ యాప్ పై ఏపీ హైకోర్టు

By

Published : Feb 26, 2021, 5:27 PM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన ఈ-వాచ్ యాప్​ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సంఘం తీసుకువచ్చిన యాప్​కు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని.. అందుకు సమయం పడుతుందని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తదుపరి విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details