ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బెంజ్‌సర్కిల్​ పై వంతెన పనులపై వైఖరి తెలపండి: హైకోర్టు - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

విజయవాడలో నిర్మించ తలపెట్టిన రెండో పై వంతెన విషయంలో వైఖరి తెలుపుతూ పూర్తి వివరాలు తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ కె. లలితతో కూడిన దర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.

vijayawada-benz-circle
vijayawada-benz-circle

By

Published : Oct 15, 2020, 3:44 AM IST

విజయవాడలో నిర్మించ తలపెట్టిన రెండో పైవంతెన విషయంలో వైఖరి తెలుపుతూ పూర్తి వివరాలు తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. కేంద్ర రహదారులు, రవాణాశాఖ కార్యదర్శి, ఏపీ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్​హెచ్​ఐ ఛైర్మన్, విజయవాడలోని జాతీయ రహదారుల అథారీటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కు నోటీసులు జారీచేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ కె. లలితతో కూడిన దర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. స్థానిక ప్రజల ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి అధ్యయనం చేకుండా రెండో పైవంతెన ఏర్పాటు చేయబోతున్నారని పేర్కొంటూ విజయవాడకు చెందిన వై . బసవేశ్వరరావు వేసిన పిల్‌పై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details