ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎల్జీ పరిశ్రమ ఘటనలో ప్రతివాదులు అఫిడవిట్లు దాఖలు చేయాలి' - lg polymers case incident

ఎల్జీ పాలిమర్స్​ పరిశ్రమలో ఉత్పత్తులకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. ఈ కేసులో మిగిలిన ప్రతివాదులు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.

'ఎల్జీ పరిశ్రమ ఘటనలో ప్రతివాదులు అఫిడవిట్లు దాఖలు చేయాలి'
'ఎల్జీ పరిశ్రమ ఘటనలో ప్రతివాదులు అఫిడవిట్లు దాఖలు చేయాలి'

By

Published : May 28, 2020, 12:29 PM IST

ఎల్‌జీ పాలిమర్స్​ పరిశ్రమలో ఉత్పత్తుల ప్రారంభానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ అఫిడవిట్​ దాఖలు చేసింది.

రెండేళ్లుగా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. మిగిలిన ప్రతివాదులు సైతం అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details