ఆగ్రహావతి: విధులు బహిష్కరించిన హైకోర్టు న్యాయవాదులు - ap High Court lawyers expulsion of duties news
అమరావతిలోనే హైకోర్టును ఉంచాలంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఇవాళ విధులు బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. 'మూడు రాజధానులు వద్దు- ఒక్కటే ముద్దు' అంటూ నినాదాలు చేశారు. అమరావతిలోనే హైకోర్టును కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. విధుల బహిష్కరణతో హైకోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి.
High Court lawyers of ap have been discharged from duties