ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇవాళ్టి నుంచి హైకోర్టు న్యాయవాదులు విధుల బహిష్కరణ - latest news on amaravathi

నేటి వచ్చే నెల2 వరకు హైకోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు హైకోర్టు న్యాయవాదులు ఐకాస తెలిపింది.

AP high court lawyers boycott duty
రేపటి నుంచి హైకోర్టు న్యాయవాదులు విధుల బహిష్కరణ

By

Published : Jan 18, 2020, 7:39 PM IST

Updated : Jan 19, 2020, 6:00 AM IST

నేటి నుంచి వచ్చే నెల 2 వరకు హైకోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించనున్నారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఐకాస నేతలు ఈ నిర్ణయానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఐకాస ఛైర్మన్​ చలసాని అజయ్​ కుమార్​ అన్నారు.

Last Updated : Jan 19, 2020, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details