విశాఖ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు - high court notice to government on visakha gas incident
విశాఖ ప్రమాదంపై హైకోర్టు స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. జనావాసాల మధ్య అలాంటి పరిశ్రమ ఎందుకుందని ప్రశ్నించింది.
విశాఖ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంపై రాష్ట్ర హైకోర్టు స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. దీనిపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. జనావాసాల మధ్య అలాంటి పరిశ్రమ ఎందుకు ఉందని ప్రశ్నించింది. విచారణను వారంపాటు వాయిదా వేసింది.
Last Updated : May 7, 2020, 5:21 PM IST