ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పది, ఇంటర్‌ పరీక్షలపై హైకోర్టులో విచారణ ప్రారంభం - ap high court on ssc exams

ap high court
ఏపీలో పది పరీక్షలు

By

Published : Apr 30, 2021, 11:40 AM IST

Updated : Apr 30, 2021, 12:00 PM IST

11:38 April 30

పరీక్షలపై హైకోర్టులో విచారణ ప్రారంభం

పది, ఇంటర్‌ పరీక్షలను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ ప్రారంభమైంది. కరోనా వేళ 2020-21 విద్యా సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్​ పరీక్షలను వాయిదా వేయటం లేదా రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు కోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేశారు.

Last Updated : Apr 30, 2021, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details