రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో రాష్ట్రం ప్రభుత్వంతో పాటు నీలంసాహ్నిని కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ గతంలో పిటిషన్ దాఖలైంది.
AP SEC: నీలం సాహ్ని నియామకంపై విచారణ.. కౌంటర్ దాఖలుకు ఆదేశం - నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసుల వార్తలు
ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకంపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. నీలం సాహ్నిని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
appointment of Nilam Sawhney as SEC