పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. తూర్పుగోదావరి జిల్లా బురిగపూడి గ్రామంలో 600 ఎకరాలు పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అధిక ధరలు వెచ్చిస్తోందని పిటిషన్ తరపు న్యాయవాది ప్రసాద్‌బాబు వాదించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఇళ్ల స్థలాల కొనుగోళ్లపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయండి - ap high court news
తూర్పుగోదావరి జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల కొనుగోలులో అక్రమాల జరిగాయన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ap high court hearing on the petition for irregularities in the purchase of houses for poor people