ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. ఎస్ఈబీ ఏర్పాటుకు అనుసరించిన నిబంధనలు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై అభ్యంతరాలుంటే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 17కి వాయిదా వేసింది .
'ఎస్ఈబీపై అభ్యంతరాలుంటే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి' - ఏపీలో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో
రాష్ట్రంలో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
high court hearing on Special Enforcement Burea