ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపునకు సంబంధించిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రైల్వే మాజీ ఉద్యోగి చింతా వెంకటేశ్వరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి అదనపు సమాచారాన్ని కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై విచారణ..3 వారాలకు వాయిదా - ap high court news
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపునకు సంబంధించిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
![ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై విచారణ..3 వారాలకు వాయిదా sc st sub plan funds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7679841-520-7679841-1592550212282.jpg)
sc st sub plan funds