జీవో నంబర్ 56 అమలుకు సంబంధించిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 56 అమలు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరికొందరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీటన్నింటిపై ఒకేసారి విచారణ చేపడుతామని తెలిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం...తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.
జీవో నెం.56 అమలుపై విచారణ..ఈనెల 24కు వాయిదా - Andhra Pradesh High Court on go 56 news
ప్రైవేటు వైద్య కళాశాల్లో జీవో నంబర్ 56 అమలుకు సంబంధించిన అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం...తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.
ap high court