లాక్‌డౌన్ నిబంధనలను ప్రజాప్రతినిధులే పాటించకపోతే ఎలా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధులు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం... నిబంధనలు అందరూ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఉన్నతస్థాయి విచారణ చేయించాలా అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు....తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ప్రజాప్రతినిధులే నిబంధనలు పాటించకపోతే ఎలా..?: హైకోర్టు - ap high court on violated the lockdown rules news
ప్రజాప్రతినిధులు లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనలపై దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. లాక్‌డౌన్ నిబంధనలను ప్రజాప్రతినిధులే పాటించకపోతే ఎలా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
high-court