ఈఎస్ఐ ఔషధాల కొనుగోలు కేసులో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను.. హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటికే కస్టడీకి తీసుకొని సమాచారం సేకరించారని.. బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
అచ్చెన్న బెయిల్ పిటిషన్పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా - tdp leader achennaidu bail petition news
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఏసీబీ అధికారులు తన వద్ద నుంచి సమాచారం సేకరించారని.. బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు ధర్మాసనాన్ని కోరారు.
![అచ్చెన్న బెయిల్ పిటిషన్పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా అచ్చెన్న బెయిల్ పిటిషన్పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8466065-335-8466065-1597755160665.jpg)
అచ్చెన్న బెయిల్ పిటిషన్పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా
TAGGED:
achennaidu case news