విశాఖలో డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడికి సంబంధించిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. పూర్తి వివరాలు నివేదికలో పొందుపరిచామని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ డిసెంబర్ 20కి ధర్మాసనం వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ అధికారులు తుది నివేదికను నవంబర్ 25న కోర్టుకు సమర్పించారు.
ఈనెల 20కి వైద్యుడు సుధాకర్ కేసు వాయిదా - సీబీఐకి డాక్టర్ సుధాకర్ కేసు అప్పగింత
వైద్యుడు సుధాకర్ కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ ఇచ్చిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. తదుపరి విచారణను డిసెంబర్ 20 కి వాయిదా వేసింది.
ap high court