ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ - ఏపీ తాజా వార్తలు

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ias officers transfers in ap
రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ

By

Published : Feb 2, 2021, 12:36 AM IST

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెనుకబడిన తరగతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా జి. అనంత రామును నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. కె. ప్రవీణ్ కుమార్​ను సాధారణ పరిపాలన శాఖలోని సంస్కరణల విభాగానికి బదిలీ చేశారు. ఏపీ కేడర్ కు వచ్చిన జి. జయలక్ష్మిని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగాల అదనపు బాధ్యతలను కూడా జి.జయ లక్ష్మికి అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ABOUT THE AUTHOR

...view details