ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విలేజ్ హార్టికల్చర్ పోస్టుల భర్తీ...కొన్ని విద్యార్హతలు తొలగింపు - ఏపీ గ్రామ వార్డు సచివాలయ జాబ్స్ వార్తలు

గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1783 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఉద్యానవనశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. గత నోటిఫికేషన్​లోని కొన్ని విద్యార్హతలను తొలగిస్తూ కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ అర్హతలు ఉన్నవారికే హాల్​ టికెట్లు జారీ చేస్తామని ప్రకటించింది.

విలేజ్ హర్టికల్చర్ పోస్టుల భర్తీ...కొన్ని విద్యార్హతలు తొలగింపు
విలేజ్ హర్టికల్చర్ పోస్టుల భర్తీ...కొన్ని విద్యార్హతలు తొలగింపు

By

Published : Sep 19, 2020, 8:42 PM IST

గ్రామ సచివాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఉద్యానవన శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీగా ఉన్న 1,783 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నోటిఫికేషన్‌లోని విద్యార్హతల నుంచి కొన్ని తొలగిస్తున్నట్లు ఉద్యానవనశాఖ తెలిపింది. ఈనెల 25న పరీక్షకు అర్హతలు ఉన్నవారికే హాల్ టికెట్లు జారీ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details