ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్న దృష్ట్యా సంస్థ వ్యూహాలు, మార్కెట్ రీసెర్చి, కన్సల్టెంట్లు, ఇంజినీరింగ్ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులు విడుదల చేసినట్టు పరిశ్రమల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కడపలో హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం వివిధ సంస్థల ప్రతిపాదనల్ని పరిశీలిస్తోంది.
ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు విడుదల - ఏపీ తాజా వార్తలు
ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు విడుదల చేసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభించనున్న దృష్ట్యా నిధులు విడుదల చేసినట్లు పరిశ్రమల శాఖ తెలిపింది. విశాఖ మెడ్‌టెక్ జోన్ ఛైర్ పర్సన్‌గా పరిశ్రమలశాఖ కార్యదర్శి కరికాల వలెవన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
![ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు విడుదల ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు విడుదల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8888089-927-8888089-1600708816067.jpg)
ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు విడుదల
విశాఖలోని మెడ్‌టెక్ జోన్ ఛైర్ పర్సన్‌గా పరిశ్రమలశాఖ కార్యదర్శి కరికాల వలెవన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య స్థానంలో వలెవన్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి :మంత్రి నాని వ్యాఖ్యలపై దుమారం..బర్తరఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్