ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ నెల 25 నుంచి మేధోమథన సదస్సులు - ఏపీ ప్రభుత్వ మేధోమథన సదస్సులు

ఈ నెల 25 నుంచి 5 రోజులపాటు మేధోమథన సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో వివిధ శాఖల పనితీరుపై సమీక్షించనున్నారు.

intellectual conferences
intellectual conferences

By

Published : May 20, 2020, 4:59 PM IST

Updated : May 20, 2020, 5:26 PM IST

ఈ నెల 25 నుంచి 5 రోజులపాటు మేధోమథన సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే మేధోమథన సమీక్ష కార్యక్రమం జరగనుంది. ఏడాది పాలన, రాష్ట్ర ప్రగతిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

తొలిరోజు వ్యవసాయం, రెండోరోజు విద్యాశాఖ, మూడోరోజు వైద్యారోగ్యం, నాలుగో రోజు వార్డు, సచివాలయం, వాలంటరీ వ్యవస్థ, ఐదోరోజు ప్రణాళిక విభాగం, వివిధ శాఖలపై సమీక్షించనున్నారు.

Last Updated : May 20, 2020, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details