పంచాయతీరాజ్ చట్టం సవరణలపై మరో ఆర్డినెన్స్ జారీ చేసింది ప్రభుత్వం. ఆరు నెలల్లో చట్ట రూపం దాల్చకపోవటం, స్థానికసంస్థల ఎన్నికల్లో సంస్కరణలపై ఆర్డినెన్సు జారీ అయింది. ప్రాదేశిక, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ వ్యవధిని 15 రోజులకు కుదిస్తూ గతంలో ఆర్డినెన్స్ ఇచ్చింది.. స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచిన అభ్యర్థులను అనర్హులుగా చేసేలా అందులో పేర్కొంది.
పంచాయతీరాజ్ చట్ట సవరణలపై మరోసారి ఆర్డినెన్సు జారీ - పంచాయతీ రాజ్ చట్టం సవరణ వార్తలు
పంచాయతీరాజ్ చట్టం సవరణలపై ప్రభుత్వం మరోసారి ఆర్డినెన్సు జారీ చేసింది. గత ఆర్డినెన్సు కాలపరిమితి ముగియగా.. మరోమారు ఆర్డినెన్స్ ఇచ్చింది.
ap govt ordinance on panchayathi raj act