చిన్న పిల్లలపై లైంగిక నేరాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, తెనాలి, మచిలీపట్నంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు కానున్నాయి.
8 స్పెషల్ కోర్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు - ఏపీలో స్పెషల్ కోర్టులు మంజూరు న్యూస్
రాష్ట్రంలో 8 స్పెషల్ కోర్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పొక్సో కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
8 స్పెషల్ కోర్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు