ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని రాష్ట్ర వేడుకగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ ఆంక్షలు పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది.
రాష్ట్ర వేడుకగా అంబేడ్కర్ జయంతి.. ఉత్తర్వులు జారీ - అంబేడ్కర్ జయంతి వార్తలు
రాష్ట్ర వేడుకగా అంబేడ్కర్ జయంతి జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ ఆంక్షలను పాటించాలని స్పష్టం చేసింది.
అంబేడ్కర్ జయంతి