సీఎం ముఖ్యసలహాదారు నీలం సాహ్నికి వేతనం నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2.5 లక్షల వేతనంతో పాటు భత్యాలు వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొంది. నీలం సాహ్ని కార్యాలయానికి 9 మంది సిబ్బందిని కేటాయించింది. రెండేళ్లపాటు సీఎం ముఖ్యసలహాదారుగా కొనసాగుతారని వెల్లడించింది.
సీఎం ముఖ్యసలహాదారు నీలం సాహ్ని వేతనంపై ఉత్తర్వులు - confirming the salary of cm jagan chief adviser former cs neelam sahni
సీఎం ముఖ్యసలహాదారు నీలం సాహ్నికి వేతనం నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నెలకు రూ.2.5 లక్షల వేతనంతో పాటు భత్యాలు వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు.
neelam sahni