అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఏఎంఆర్డీఏ)లో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఛైర్‌పర్సన్‌గా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిని నియమించారు. కమిటీలో ఐదు ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు, ఏఎంఆర్డీఏ కమిషనర్ సభ్యులుగా చోటు కల్పించారు. కమిటీ కన్వీనర్‌గా అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ వ్యవహరించనున్నారు.
ఏఎంఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ - amrda
ఏఎంఆర్డీఏలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
amrda