ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 9, 2020, 7:19 PM IST

ETV Bharat / city

'బోర్లతో పాటు పంపుసెట్లు, మోటార్లు ఉచితమే'

వైఎస్ఆర్ జలకళ పథకంలో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. బోర్లతో పాటు పంపుసెట్లు, మోటార్లనూ ఉచితంగానే అమర్చాలని నిర్ణయించింది.

new orders for ysr jalakala scheme
new orders for ysr jalakala scheme

వైఎస్ఆర్ జలకళ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. బోర్లతో పాటు పంపుసెట్లు, మోటార్లనూ ఉచితంగానే అమర్చాలని నిర్ణయించింది. విద్యుత్ కనెక్షన్ కూడా ఉచితంగానే ఇవ్వనున్నట్లు తెలిపింది. చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా పంపుసెట్లు, మోటార్లు బిగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. బోర్ల లోతు, భూమి రకం, పంటసాగు ఆధారంగా పంపుసెట్లు, మోటార్లు బిగించాలని పేర్కొంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ తాజా ఉత్తర్వులు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details