లాక్‌డౌన్ నుంచి గీత కార్మికులకు సడలింపు ఇచ్చినట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. భౌతికదూరం పాటిస్తూ కల్లు గీత వృత్తిని కొనసాగించడంపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని జీవోలో పేర్కొంది.
గీత కార్మికులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు - ఏపీ లాక్‌డౌన్ వార్తలు
లాక్‌డౌన్ నుంచి గీత కార్మికులకు సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.

గీత కార్మికులకు లాక్‌డౌన్ మినహాయింపు