ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రం ఎల్​వోసీల ఆదేశాలపై హైకోర్టులో వ్యాజ్యం - పీపీఏ ఎల్​వోసీలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాజ్యం

పీపీఏకు సంబంధించిన కంపెనీలకు ఎల్​వోసీ(లేటర్ ఆఫ్ క్రెడిట్​)లు ఇవ్వాలన్న కేంద్రం ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఆర్థిక పరిస్థితి కారణంగా ఎల్​వోసీలు సాధ్యం కాదని కోర్టుకు తెలిపింది. కేంద్రం ఆదేశాలపై  హైకోర్టు 3 వారాలపాటు స్టే విధించింది.

కేంద్రం ఎల్​వోసీల ఆదేశాలపై హైకోర్టులో వ్యాజ్యం

By

Published : Oct 15, 2019, 7:42 PM IST

Updated : Oct 15, 2019, 9:11 PM IST

సౌర, పవన్ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆయా కంపెనీలకు ఎల్‌వోసీలు ఇవ్వాలన్న ఆదేశాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎల్​వోసీ ఇవ్వాలన్న కేంద్రం ఆదేశాలపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వ్యాజ్యం వేసింది. ఆర్థిక పరిస్థితి కారణంగా ఎల్‌వోసీలు సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం ఆదేశాలపై హైకోర్టు 3 వారాలపాటు స్టే విధించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది.

Last Updated : Oct 15, 2019, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details