ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మిషన్ బిల్డ్ ఏపీ' కేసులో సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం - మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టు ఆదేశాలు

మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.

build ap
build ap

By

Published : Jan 5, 2021, 9:46 PM IST

మిషన్ బిల్డ్ ఏపీ పై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. మిషన్ బిల్డ్ ఏపీ పై విచారించిన హైకోర్టు.... తప్పుడు అఫడవిట్ ఇచ్చిన ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details