హైదరాబాద్‌లోని ఏఐజీ నుంచి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ డిశ్చార్జ్(ap governor discharged from AIG) అయ్యారు. అనంతరం హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. కొవిడ్‌తో(ap governor tested positive for COVID) ఈనెల 17న గవర్నర్ ఏఐజీలో చేరారు. ప్రజల ఆశీస్సులు, వైద్య సేవల ఫలితంగానే కొవిడ్ నుంచి కోలుకున్నట్లు గవర్నర్ తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం ఎంతో మేలు చేసిందన్న ఆయన.. కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ అశ్రద్ధ వద్దని పిలుపునిచ్చారు.
AP governor discharge: కరోనా నుంచి కోలుకున్న గవర్నర్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - ap governor recovers from Covid
కరోనా బారిన పడ్డ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఏఐజీ నుంచి డిశ్చార్జి (ap governor discharged from AIG) అయ్యారు. ప్రజల ఆశీస్సులు, వైద్య సేవల ఫలితంగానే కోలుకున్నానని గవర్నర్ తెలిపారు.
![AP governor discharge: కరోనా నుంచి కోలుకున్న గవర్నర్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ గవర్నర్ బిశ్వభూషణ్ డిశ్చార్జ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13712528-135-13712528-1637665366165.jpg)
AP governor discharge
Last Updated : Nov 23, 2021, 4:36 PM IST