మహమ్మద్ ప్రవక్త ప్రవక్త జన్మదినం నేపథ్యంలో... ముస్లింలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ “ఈద్ మిలాద్-ఉన్-నబీ” శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మం గురించి వివరిస్తుందన్నారు. ప్రవక్త పుట్టినరోజు అందరిలో శాంతి, సౌహార్దాలను తీసుకు రావాలని ఆకాంక్షించారు.
ముస్లింలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ శుభాకాంక్షలు - muslims latest news
ముస్లింలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 'మిలాద్- ఉన్-నబీ' శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మం గురించి వివరిస్తుందన్నారు.
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్