ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలియజేశారు. ఆక్వా పరిశ్రమ అభివృద్ధి, పర్యవేక్షణ, ప్రోత్సాహం, నియంత్రణ లక్ష్యాలుగా ఈ చట్టం అమల్లోకి రానుంది. చేపల ఆహార నాణ్యత నియంత్రణ ఆర్డినెన్స్‌కు సైతం గవర్నర్ ఆమోదం తెలిపారు.
ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ బిల్లుకు గవర్నర్ ఆమోదం - ap governor accepted aqua culture authority bill news
ఆక్వా పరిశ్రమ అభివృద్ధి, పర్యవేక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. అలాగే ఆహార నాణ్యత ఆర్డినెన్స్‌కు సైతం గవర్నర్ ఆమోదం లభించింది.
ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ బిల్లుకు గవర్నర్ ఆమోదం
TAGGED:
aqua culture authority news