ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలని ఏపీ పిటిషన్ వేసింది. నిమ్మగడ్డ రమేష్... ఏపీ ప్రభుత్వంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఇప్పటికే కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... కౌంటర్ దాఖలుకు ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వం పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ - ఏపీ ఎస్ఈసీ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈ నెల 24న విచారణ జరగనుంది.
ap-government
Last Updated : Jul 24, 2020, 8:58 AM IST