ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Govt: ఆర్థికశాఖ‌లో కలుపుతూ ఇచ్చిన ఉత్తర్వులు నిలుపుదల - merging registrations and trade taxes with finance dept in ap news

ap govt
ap govt

By

Published : Jul 19, 2021, 8:10 PM IST

Updated : Jul 19, 2021, 9:50 PM IST

20:06 July 19

ap government

స్టాంపులు, రిజిస్ట్రేషన్లు,వాణిజ్య ప‌న్నుల శాఖ‌ల‌ను ఆర్ధిక శాఖ‌లో కలుపుతూ ఇచ్చిన ఉత్తర్వులను అబేయన్స్ లో ఉంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు విభాగాలను ఆర్ధిక శాఖ‌లో క‌లుపుతూ కొద్దిరోజుల క్రితం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రెండు శాఖ‌ల‌ను ఆర్ధిక శాఖ‌లో క‌లుపుతూ ఇచ్చిన ఉత్తర్వుల‌ను.. త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చేంత వ‌ర‌కు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ మేర‌కు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

Last Updated : Jul 19, 2021, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details