ఏప్రిల్ 14వ తేదీన.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ 130వ జయంతిని రాష్ట్ర వేడుకగా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది. కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ జయంతి వేడుకలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర వేడుకగా అంబేడ్కర్ జయంతి: ప్రభుత్వం నిర్ణయం - అంబేద్కర్ వేడుకలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని రాష్ట్ర వేడుకగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. కలెక్టరేట్లలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ జయంతి కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది.

అంబేద్కర్ జయంతిని రాష్ట్ర వేడుకగా జరపాలని ప్రభుత్వం నిర్ణయం