గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల అభ్యర్థులను వైకాపా ఖరారు చేసింది. వీరిలో రాయచోటికి చెందిన మైనార్టీ మహిళా నేత మైనా జకియాఖానుం ఒకరు కాగా.. పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ వర్గానికి చెందిన మోసేన్ రాజు పేరును ఖరారు చేసింది. ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించిన సీఎం జగన్.. ఇరువురినీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని గవర్నర్‌ను కోరారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు - ap governor nominate two new mlcs on governor quota news
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైకాపా ఖరారు చేసింది. రాయచోటికి చెందిన మహిళా నేత జకియాఖానుం, పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ వర్గానికి చెందిన మోసేన్రాజులను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని సీఎం జగన్ గవర్నర్‌ను కోరారు.
గవర్నర్ కోటాలో వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు