ఎస్ఈసీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి ఎస్ఈసీగా నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది.
నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం - sec nimmagadda ramesh kumar case issue

నిమ్మగడ్డ కేసులో సుప్రీం కోర్టుకు ప్రభుత్వం
17:07 June 01
నిమ్మగడ్డ కేసులో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీ కాలాన్ని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై కమిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, జీవోలను కొట్టివేస్తూ తీర్పిచ్చింది.
ఇదీ చూడండి..
మానవ తప్పిదం వల్లే ఎల్జీ పాలిమర్స్ ఘటన..ఎన్జీటీకి కమిటీ నివేదిక
Last Updated : Jun 1, 2020, 5:44 PM IST
TAGGED:
ap sec case