సచివాలయ ఉద్యోగులకు మరో ఏడాది పాటు 30 శాతం హెచ్‌ఆర్ఏ, సీసీఏ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విభాగాధిపతులు, వారి వద్ద పనిచేసే ఉద్యోగులకూ ఈ ప్రయోజనం కల్పించనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి వచ్చినవారికి మరో ఏడాది 30 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వనుండగా.. హైదరాబాద్‌లో ఉన్నవారికి, కొత్తవారికి హెచ్ఆర్ఏ వెసులుబాటు వర్తించదని వెల్లడించింది.
సచివాలయం ఉద్యోగులకు ఏడాది పాటు 30 శాతం హెచ్‌ఆర్ఏ, సీసీఏ పొడిగింపు - ap secratariate employees news
రాష్ట్ర ప్రభుత్వం.. సచివాలయ ఉద్యోగులకు మరో ఏడాది పాటు 30 శాతం హెచ్ఆర్ఏ, సీసీఏను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే హైదరాబాద్‌లో ఉన్న వారికి, కొత్త వారికి హెచ్ఆర్ఏ వెసులుబాటు ఉండదని స్పష్టం చేసింది.
సచివాలయం ఉద్యోగులకు ఏడాది పాటు 30 శాతం హెచ్‌ఆర్ఏ, సీసీఏ పొడిగింపు