ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు మే 17 వరకు ఎక్కడున్న వారు అక్కడే ఉండాలని.. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కోరారు. వలస కార్మికులకు మాత్రమే సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.
‘వలస కార్మికులకు మాత్రమే అనుమతి’ - lockdown in ap
వలస కార్మికులకు మాత్రమే.. రాష్ట్రానికి రావడానికి అనుమితి ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు.
వలస కార్మికులపై మాట్లాడుతున్న జవహర్ రెడ్డి