ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్​ఈసీ ప్రధాన కార్యదర్శిగా వాణీమోహన్​ నియామకం - vani mohan present designation

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ కార్యదర్శిగా జి.వాణీమోహన్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె సహకార శాఖ కమిషనర్​గా ఉన్నారు.

ఎస్​ఈసీ ప్రధాన కార్యదర్శిగా వాణీమోహన్​ నియామకం
ఎస్​ఈసీ ప్రధాన కార్యదర్శిగా వాణీమోహన్​ నియామకం

By

Published : May 31, 2020, 6:59 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి జి.వాణీమోహన్‌ నియమిస్తూ శనివారం అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె సహకార శాఖ కమిషనర్​గా ఉన్నారు. ఎన్నికల కమిషన్​ కార్యదర్శితో పాటు సహకార కమిషనర్, డెయిరీ డెవలప్‌మెంట్‌ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని ఆదేశాలిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details