రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ఖరారు, ఐబీఎం నిర్ధరణకు సాంకేతిక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ప్రాజెక్టుల టెండర్ల ఖరారులో ఏకరూప నిబంధనల తయారీ బాధ్యతలు అప్పగించింది. రూ.వంద కోట్ల విలువైన ప్రతి ప్రాజెక్టు టెండర్‌ను ఈ కమిటీ పరిశీలించనుంది.
ప్రాజెక్టుల టెండర్ల ఖరారుకు కమిటీ నియామకం - ap government appointed committe for water project tenders
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ఖరారు, ఐబీఎం నిర్ధరణకు జల వనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ప్రభుత్వం నియమించింది. రూ.వంద కోట్ల విలువైన ప్రతి ప్రాజెక్టు టెండర్‌ను ఈ కమిటీ పరిశీలించనుంది.
ప్రాజెక్టుల టెండర్ల ఖరారుకు కమిటీ నియామకం