ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవే

2020-21 ఏడాదికి రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించించింది. ప్రతి పంటకు కనీస గిట్టుబాటు ధరను ప్రకటించింది.

ap government announced supportive price to agricultural products
పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన ప్రభుత్వం

By

Published : Oct 1, 2020, 7:16 AM IST

Updated : Oct 1, 2020, 8:29 AM IST

2020-21 ఏడాదికి రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించించింది. మద్దతు ధరకు అమ్ముకోవాలంటే రైతన్నలు తప్పనిసరిగా ఈ-కర్షక్​లో పంట వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత ఆర్బీకేలో గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకుల పంటలు అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడు కనీస గిట్టుబాటు ధర లభించకుంటే వెంటనే వారు కొనుగోలు చేస్తారు. రైతులు ఆర్బీకేకు తీసుకువచ్చే ధాన్యం కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూసుకోవాలి.

పంట మద్దతు ధర (క్వింటాకు)
పసుపు 6,850
మిర్చి 7,000
ధాన్యం(ఏ-గ్రేడ్) 1,888
ఉల్లి 770
జొన్నలు(మాల్​దండి) 2,640
సజ్జలు 2,150
రాగులు 3,295
మొక్కజొన్నలు 1,850
కొబ్బరిబాల్ 10,300
కొబ్బరి మర 9,960
కాటన్ (పొట్టి పింజి) 5,515
కాటన్ (పొడవు పింజి) 5,825
బత్తాయి/చీనీ కాయలు 1,400
అరటి 800
శనగలు 5,100
సోయాబీన్ 3,880
పొద్దుతిరుగుడు 5,885
పెసలు 7,196
మినుములు 6,000
వేరుశనగ 5,275
కందులు 6,000
Last Updated : Oct 1, 2020, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details