రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానంలో ఇప్పటిదాకా 2వేల 72 కోట్ల రూపాయలు ఆదా అయినట్టు సీఎం ప్రత్యేక సలహాదారు అజేయ కల్లం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రాయలసీమలోని' ఇంటిగ్రేటెడ్ రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్టు ఒప్పంద పునఃసమీక్ష ద్వారా... భూమి విలువ ఎకరానికి రెండున్నర లక్షలకు బదులు 5 లక్షలు చెల్లించేందుకు గ్రీన్‌కో గ్రూప్ అంగీకరించినట్టు ఆయన తెలిపారు. దీని వల్ల 238 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదా అయినట్టు వివరించారు.
రివర్స్ టెండరింగ్‌తో రూ. 2072 కోట్లు ఆదా: అజేయ కల్లం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానంలో ఇప్పటిదాకా 2వేల 72 కోట్ల రూపాయలు ఆదా అయినట్టు సీఎం ప్రత్యేక సలహాదారు అజేయ కల్లం వెల్లడించారు.
ap governament