ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గణతంత్రంలో ఘనంగా... రాష్ట్ర శకటం సగర్వంగా..! - దిల్లీ గణతంత్ర వేడుకల్లో ఏపీ శకటం తాజా వార్తలు

దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శకటం పాల్గొంది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ.... కొండపల్లి బొమ్మలు, తిరుమల బ్రహ్మోత్సవాల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ap fragment in delhi republic day parade
దిల్లీ గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటం

By

Published : Jan 26, 2020, 12:54 PM IST

Updated : Jan 26, 2020, 3:01 PM IST

.

Last Updated : Jan 26, 2020, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details